5.00
(9 Ratings)

WordPress Internship Program || SanDeep 360 Tech

Categories: WordPress
Wishlist Share
Share Course
Page Link
Share On Social Media

About Course

ఈ వర్డుప్రెస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ద్వారా మీరు వర్డుప్రెస్సు ఉపయోగించి వెబ్సైట్స్  ఏ విధంగా డిజైన్ చేయాలి? ఫ్రీ లాన్సింగ్ ద్వారా ఇంటిదెగ్గర నుండి వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకునే విషయాల గురించి నేర్చుకుంటారు.

Course Content

Day 1
ఈ క్లాస్ లో మీరు వర్డుప్రెస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం లో టాపిక్స్ ఏమి ఉంటాయి, ఫ్రీలాసింగ్ గురించి కొన్ని ముఖ్యమయిన సమాచారం తెలుసుకుంటారు.

  • Introduction of WordPress Internship & Freelancing
    34:43

Day 2
ఈరోజు వీడియోలో మీరు వెబ్సైట్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? వర్డుప్రెస్సు అనేది ఎందుకు బెస్ట్ సాఫ్ట్వేర్ అని తెలుసుకుంటారు.

Day 3
ఈరోజు వీడియోలో డొమైన్ అంటే ఏమిటి? డొమైన్ ఎన్ని రకాలు ఉంటాయి? మీ వెబ్సైట్ కి డొమైన్ ఎలా తీసుకోవాలి అనే టాపిక్స్ డిస్కస్ చేయటం జరిగింది.

Day 4
ఈరోజు వీడియోలో హాస్టింగ్ అంటే ఏమిటి? ఎన్ని రకాలు ఉంటాయి? మీ వెబ్సైట్ కి ఎటువంటి హాస్టింగ్ తీసుకోవాలి అనే టాపిక్స్ డిస్కస్ చేయటం జరిగింది.

Day 5
ఈరోజు వీడియోలో హాస్టింగ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. టెక్నికల్ పాయింట్స్ గురించి వివరించాను.

Day 6
ఈరోజు వీడియోలో హోస్టింగర్ కంపెనీ లో డొమైన్ మరియు హోస్టింగ్ లింక్ అప్ మరియు, వర్డుప్రెస్ ఇన్స్టలేషన్ గురించి తెలుసుకుంటారు.

Day 7
ఈరోజు వీడియోలో బ్లూ హోస్ట్ కంపెనీ లో డొమైన్ మరియు హోస్టింగ్ లింక్ అప్ మరియు, వర్డుప్రెస్ ఇన్స్టలేషన్ గురించి తెలుసుకుంటారు.

Day 8
ఈరోజు వీడియోలో వర్డుప్రెస్ లో ఏవిధంగా లాగిన్ అవ్వాలి? బేసిక్ అండ్ ఇంపార్టెంట్ సెటప్ గురించి నేర్చుకుంటారు.

Day 9
ఈరోజు వీడియోలో వర్డుప్రెస్ లో ఏవిధంగా లాగిన్ అవ్వాలి? బేసిక్ అండ్ ఇంపార్టెంట్ సెటప్ గురించి నేర్చుకుంటారు.

Day 10
ఈరోజు వీడియోలో మీ కంప్యూటర్ లేదా లాప్టాప్ లో బిట్నమి వర్డుప్రెస్ ఇన్స్టలేషన్ గురించి తెలుసుకుంటారు, ఇది మీకు ప్రాక్టీస్ చేయటకోసం ఉపయోగపడుతుంది.

Day 11
ఈ వీడియోలో మీరు ప్లగిన్స్ గుంరించి మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు.

Day 12
ఈ వీడియో లో మీరు బ్లాగ్ ఆర్టికల్స్ మరియు SEO గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు.

Day 13
ఈ వీడియో లో మీరు బ్లాగ్ ఆర్టికల్స్ మరియు SEO గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు.

Day 14
ఈ వీడియో లో మీరు సబ్ డొమైన్ మరియు బిజినెస్ ఇ మెయిల్ గురించి తెలుసుకుంటారు.

Day 15
ఈ వీడియోలో మీరు వెబ్సైట్ బిల్డర్స్ గురించి మరియు కస్టమైజ్ థీమ్స్ గురించి తెలుసుకుంటారు.

Day 16
ఈ వీడియోలో మీరు ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ లో ఉండే ఫ్రీ అప్షన్స్ గురించి తెలుసుకుంటారు.

Day 17
ఈ వీడియో లో మీరు ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ లోని బేసిక్ మరియు జనరల్ ఆప్షన్స్ గురించి తెలుసుకుంటారు.

Day 18
ఈ వీడియోలో మీకు ప్రాక్టీస్ చేయటానికి కొన్ని సలహాలు మరియు అసైన్మెంట్ వర్క్ ఇవ్వటం జరిగింది.

Day 19
ఈ వీడియోలో మీరు వర్డుప్రెస్ లో ప్రీమియం ప్లగిన్స్ మరియు ప్రీమియం థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. అదేవిధంగా ఎలిమెంటర్ ప్రో ఆప్షన్స్ ఏ విధంగా ఉపోయోగించాలి అని క్లియర్ గా వివరించటం జరిగింది.

Day 20
ఈరోజు వీడియోలో మీరు Astra థీమ్ హెడర్ మరియు ఫుటర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుంటారు.

Day 21
ఈ వీడియోలో మీరు Envato ప్లగిన్ గురించి తెలుసుకుంటారు. ఈ ప్లగిన్ ఉపయోగించి వేరు వేరు వెబ్సైట్లు చాలా సులువుగా డిజైన్ చేసుకోవొచ్చు.

Day 22
ఈ రోజు వీడియోలో మీరు సింగిల్ పేజీ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి నేర్చుకుంటారు.

Day 23
ఈ వీడియో లో మీరు వర్డుప్రెస్ CSS గురించి నేర్చుకుంటారు.

Day 24
ఈ వీడియో లో మీరు ఈ కామర్స్ వెబ్సైట్ గురించి తెలుసుకుంటారు.

Day 25
ఈ వీడియో లో మీరు ఈ కామెర్స్ వెబ్సైట్ డిజైన్ చేయటానికి ప్రీమెడ్ బిల్డ్ చేసిన వర్డుప్రెస్ థీమ్ మరియు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు.

Day 26
ఈ వీడియో లో ఈ కామర్స్ వెబ్సైట్ ను కస్టమైజాబుల్ థీమ్స్ ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి, ప్రోడక్ట్ దెగ్గర బై నౌ బటన్ ఏ విధంగా యాడ్ చేయాలి అని తెలుసుకుంటారు.

Student Ratings & Reviews

5.0
Total 9 Ratings
5
9 Ratings
4
0 Rating
3
0 Rating
2
0 Rating
1
0 Rating
nice introduction sir
Good Explanation & Helpful Content (Keep Rocking Bro)👍
3 years ago
👏
3 years ago
good
3 years ago
super
3 years ago
Good Morning Sandeep Sir,
We are learning Wordpress from Great Teacher.
We are confident you will keep us in right direction.Thank You Sir.
3 years ago
Good Information cheptunnaru Anna,Ela Future lo inka elanti Internship program cheyali Anna😊
3 years ago
మీరు ఎప్పటికి Every Green బ్రదర్...😍😊😎
3 years ago
nice introduction sir